Karl Marx Books In Telugu Pdf
Average rating 3.73 · 151,034 ratings · 6,497 reviews · shelved 388,518 times
Browsing Books under category: Karl Marx on Kinige. About Kinige: Welcome to Telugu book world. By the Telugu for the Telugu! Click here now to read Popular, Latest Telugu books, including Yandamoori, Madhubabu, Tanikella Bharani, Ravuri Bharadwaja, Suryadevara, Vodka with Varma and many more! Karl Marx’s most popular book is The Communist Manifesto. Karl Marx has 938 books on Goodreads with 341390 ratings. Karl Marx’s most popular book is The Communist Manifesto. Karl Marx’s most popular book is The Communist Manifesto. KARL MARX, CAPITAL: A CRITIQUE OF POLITICAL ECONOMY. Upgrade tanaka t22 hd. ABOUT THE BOOK.
The Communist Manifesto by, 3.54 avg rating — 88,189 ratings — published 1848 — 1314 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Capital, Vol. 1: A Critical Analysis of Capitalist Production by, 4.20 avg rating — 7,138 ratings — published 1867 — 231 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Das Kapital by, 3.83 avg rating — 6,918 ratings — 266 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
The Marx-Engels Reader by, 3.95 avg rating — 5,581 ratings — published 1971 — 7 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
The Eighteenth Brumaire of Louis Bonaparte by 4.11 avg rating — 2,757 ratings — published 1852 — 183 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
German Ideology by 4.05 avg rating — 2,769 ratings — published 1932 — 75 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Economic & Philosophic Manuscripts of 1844 by, 4.11 avg rating — 2,480 ratings — published 1844 — 85 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Grundrisse: Foundations of the Critique of Political Economy by 4.25 avg rating — 1,498 ratings — published 1857 — 28 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Selected Writings by 3.96 avg rating — 1,470 ratings — published 1977 — 17 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Capital, Vol. 2: The Process of Circulation of Capital by, , 4.06 avg rating — 1,275 ratings — published 1885 — 128 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
The Communist Manifesto and Other Writings by, 3.64 avg rating — 1,329 ratings — 11 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
The Civil War in France by 4.16 avg rating — 1,100 ratings — published 1871 — 74 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Wage-Labour and Capital/Value, Price and Profit by 4.23 avg rating — 868 ratings — published 1849 — 21 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Capital, Vol. 3: The Process of Capitalist Production as a Whole by, , 4.17 avg rating — 817 ratings — published 1894 — 95 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
The Poverty of Philosophy by 3.86 avg rating — 666 ratings — published 1847 — 114 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Critique of the Gotha Program by 4.12 avg rating — 594 ratings — published 1875 — 29 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Wage Labour and Capital by 3.99 avg rating — 459 ratings — published 1891 — 64 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
On the Jewish Question by 3.41 avg rating — 485 ratings — published 1844 — 44 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
The Portable Karl Marx by 3.87 avg rating — 408 ratings — published 1983 | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Wages, Price and Profit by 4.10 avg rating — 361 ratings — published 1986 — 62 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Eleven Theses on Feuerbach by 3.99 avg rating — 349 ratings — published 1888 — 8 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Critique of Hegel's Philosophy of Right by, 3.95 avg rating — 344 ratings — published 1843 — 41 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Early Writings by, , 4.03 avg rating — 289 ratings — published 1963 — 12 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
The Class Struggles in France, 1848-1850 by 4.05 avg rating — 264 ratings — published 1850 — 47 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
The Communist Manifesto/Wages, Price and Profit by 3.55 avg rating — 269 ratings — published 1848 — 3 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
A Contribution to the Critique of Political Economy by 4.02 avg rating — 174 ratings — published 1859 — 105 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Kapital Manga Cilt:1 by, 3.57 avg rating — 184 ratings — 4 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
Kapital Manga Cilt:2 by 3.90 avg rating — 122 ratings — 9 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
The Holy Family by 4.03 avg rating — 117 ratings — published 1844 — 39 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
On the Paris Commune by 3.79 avg rating — 120 ratings — published 1971 — 24 editions | Rate this book 1 of 5 stars2 of 5 stars3 of 5 stars4 of 5 stars5 of 5 stars |
ఇది పెట్టుబడి మూడు భాగాలు కలిపిన సంపుటి.
“పెట్టుబడి” (Capital) మొదటి సంపుటం 1867లో, రెండవ సంపుటం 1885లో, మూడవ సంపుటం 1894లో వెలువడినాయి. ప్రపంచ వ్యాపితంగా అనేక భాషల్లోకి అనువదించబడి, కోట్లాదిమందికి మార్గదర్శిగా “పెట్టుబడి” గ్రంథం ఆచంద్రతారార్కంగా వెలుగొందుతోంది.
సమగ్ర తెలుగు అనువాదం దాదాపుగా దశాబ్ద కాలంపాటు సాగి 1996లో మొదటి ముద్రణతో ముగిసింది. ఆ తర్వాత రెండవ, మూడవ సంపుటాలు తెలుగులో వెలువడ్డాయి.
“పెట్టుబడి” గ్రంథం వెలువడి నూటయాబై సంవత్సరాలైనా, దాని ప్రాధాన్యత నానాటికీ పెరుగుతూనే ఉందిగాని, తరగడం లేదు. అందులో విశ్లేషించిన అంశాలు, ప్రతిపాదించిన సూత్రీకరణలు సజీవంగా నేటికీ మన సామాజిక జీవనంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నందు వల్లనే ఆ గ్రంథానికి అంత ప్రాధాన్యత ఉంది. 2008లో అమెరికాతో ప్రారంభమై ప్రపంచంలోని పెట్టుబడిదారీ దేశాలనూ, వాటితో వ్యాపార లావాదేవీలు కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలను సహితం కుదిపివేసిన ఆర్థిక సంక్షోభం అనంతరం మార్క్సిస్టు మేధావులతోపాటుగా ఇతర మేధావులు, ఆర్థికవేత్తలు పెట్టుబడి గ్రంథాన్ని తిరిగి అధ్యయనం చేస్తున్నారన్న వార్తలు ఆ గ్రంథ ప్రాధాన్యతను నొక్కి వక్కాణిస్తున్నాయి. ప్రపంచ వ్యాపితంగా లక్షల సంఖ్యలో పెట్టుబడి గ్రంథ కాపీలు పునర్ముద్రించబడ్డాయి.
“పెట్టుబడి” గ్రంథాన్ని మార్క్స్ రాస్తున్న కాలంలో పెట్టుబడిదారీ విధానం ఉచ్చదశలో ఉంది. మానవ శ్రమను పెట్టుబడిదారు దోచుకోవడంపై ఆధారపడిన ఉత్పత్తి విధానం ఆనాడు ఇంగ్లండులో గట్టిగా వేళ్ళూనుకొని ఉంది. ఐరోపా దేశాలకూ, ఉత్తర అమెరికాకూ పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరిస్తూ ఉండేది. తనని తాను రక్షించుకోడానికి కార్మికవర్గం అప్పుడప్పుడే బలం కూడగట్టుకోవడం ప్రారంభించింది.
'పెట్టబడి' గ్రంథంలోని మొదటి సంపుటంలో ప్రఖ్యాతిగాంచిన 32వ అధ్యాయంలో పెట్టుబడిదారీ సంచయనం యొక్క చారిత్రక ధోరణిని మార్క్స్ విశ్లేషించాడు. సామాజిక శక్తుల ప్రతిస్పందనను గురించి చెప్తాడు. శ్రామికవర్గం పెరుగుదల, ఆ వర్గ దోపిడీ పెరుగుదల, ఆ వర్గ చైతన్యం పెరుగుదల, శ్రామికవర్గ సంఘటిత తిరుగుబాటు, దాని నాయకత్వ సంసిద్ధత, దాని మిత్రుల సామాజిక సమీకరణలు పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసే కీలకమైన అంశాలు. మార్క్స్ చెప్పినట్లు 'పెట్టుబడి ప్రభువులు నిత్యం క్షీణించే సంఖ్యతోపాటు, దారిద్ర్యం పీడన, బానిసత్వం, పతనం, దోపిడీల పరిమాణం పెరుగుతుంది; కానీ దానితోపాటు కార్మికవర్గం యొక్క నిరసన కూడా పెరుగుతుంది. ఈ వర్గం నిత్యం సంఖ్యలో పెరుగుతూ, పెట్టుబడిదారీ ఉత్పత్తిక్రమం యొక్క సంవిధానం చేతనే క్రమశిక్షితమై, సమైక్యమై, వ్యవస్థీకృతమైన వర్గం అవుతుంది. ఉత్పత్తి విధానంతోపాటు, ఉత్పత్తి విధానంలో పుట్టి, వర్ధిల్లిన పెట్టుబడి గుత్తాధిపత్యం ఆ ఉత్పత్తి విధానానికి శృంఖలం అవుతుంది. ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణా, శ్రమ సామాజీకరణా చివరకు ఏ దశకు చేరుకుంటాయంటే, అక్కడ వాటికీ, వాటి పెట్టుబడిదారీ పై పెంకుకూ పొత్తు కుదరదు. దానితో ఈ పై పెంకు బ్రద్దలౌతుంది. పెట్టుబడిదారీ సొంత ఆస్తికి ఆయువు మూడుతుంది. ఆస్తిహరుల ఆస్తి హరించబడుతుంది.'
”పెట్టుబడి” మొదటి సంపుటానికి ఉపశీర్షిక పెట్టుబడి ఉత్పత్తి క్రమం (The Process of Production of Capital) కాగా రెండవ సంపుటానికి ఉపశీర్షిక పెట్టుబడి చలామణి క్రమం (The process of Circulation of Capital). చూడగానే రెండు సంపుటాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. కర్మాగారం (Factory) తత్‌సంబంధిత శ్రమ స్థితిగతులను మొదటి సంపుటం వివరిస్తుంది. అనగా పెట్టుబడిదారీ విధానంలో సరుకుల ఉత్పత్తి భౌతిక స్వభావాన్నీ, అదనపు విలువ ఉత్పత్తి క్రమాన్నీ వివరిస్తుంది. దీనికి భిన్నంగా రెండవ సంపుటంలో మార్కెట్, తత్‌సంబంధిత అంశాలు చర్చించబడినాయి. Download driver epro internal tv tuner card with fm pci. విలువ, అదనపు విలువ ఏ విధంగా ఉత్పత్తి జరుగుతుందో గాక, మార్కెట్ ద్వారా వాటిని పెట్టుబడిదార్లు ఏ విధంగా నగదు రూపంలో రాబట్టుకుంటారో (Realization) రెండవ సంపుటంలో వివరించబడింది.
Karl Marx Books In Telugu Pdf
”పెట్టుబడి” గ్రంథం మూడవ సంపుటంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి ప్రక్రియ సమగ్ర రూపాన్ని మార్క్స్ ఆవిష్కరించాడు. అందులో ఏడు భాగాలున్నాయి. అదనపు విలువ లాభంగా ఏ విధంగా పరివర్తన చెందుతుందీ, అదనపు విలువ రేటు లాభం రేటుగా ఏ విధంగా మారుతుందీ, లాభం సగటు లాభంగా ఎలా మారుతుందీ, లాభం రేటు పడిపోయే ధోరణికి మూలకారణాలేవీ; వ్యాపార పెట్టుబడీ, వడ్డీలు, అవి తెచ్చే పెట్టుబడులూ దాదాపు ఐదు భాగాల్లో మార్క్స్ వివరించాడు. ఆరవ భాగంలో భూమి కౌలును గూర్చి చర్చించాడు. ఏడవ భాగంలో ఆదాయాలను, స్టాక్ ఎక్స్ఛేంజీలు వగైరాలను విశ్లేషించాడు.
- గడ్డం కోటేశ్వరరావు
గమనిక: 'పెట్టుబడి' ఈబుక్ సైజు 11.7mb